సోమందేపల్లి: ఆగిపోయిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పరిశీలన

65చూసినవారు
సోమందేపల్లి: ఆగిపోయిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పరిశీలన
సోమందేపల్లి మండలంలోని చాకార్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కేంద్ర రైల్వే సహయ మంత్రి సోమన్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పరిశీలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రత్యేక రైలులో చాకార్లపల్లి చేరుకున్న రైల్వే సహాయ మంత్రికి హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణం గురించి మంత్రికి ఎంపి బికే పార్థసారథి వివరించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్