సోమందేపల్లి: జాయింట్ కలెక్టర్ ని కలిసిన ప్రజా సంఘాల నాయకులు

1చూసినవారు
సోమందేపల్లి: జాయింట్ కలెక్టర్ ని కలిసిన ప్రజా సంఘాల నాయకులు
సోమందేపల్లి మండలం పాపిరెడ్డి వద్ద గల కేజీబీవీ హాస్టల్ లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన పై జిల్లా జాయింట్ కలెక్టర్ ని ఆదివారం ప్రజా సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్బంగా గత 3రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థకు గురైన విషయం పై విచారణ కోసం జేసీ అభిషేక్ కుమార్ కేజీబీవీ స్కూల్ పరిశీలనకు వచ్చారు. ఈ సందర్బంగా సందర్భంగా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు హాస్టల్ లోని సమస్యలను జేసీ కి వివరించారు.

సంబంధిత పోస్ట్