సోమందేపల్లి మండలంలోని మనం పత్రిక విలేఖరి ఆదినారాయణ కుమారుడు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. శనివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో సోమందేపల్లికి చెందిన ఆదినారాయణ హేమలతా దంపతుల కుమారుడు ఇంటర్ ఫలితాలలో 470 మార్కులకు 448 మార్కులు సాధించినట్లు వివరించారు. విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు వివరించారు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికులు, తోటి మిత్రులు అభినందించారు.