సోమందేపల్లి: ఎస్సై, చంద్రానీ సన్మానించిన అర్చకులు

0చూసినవారు
సోమందేపల్లి: ఎస్సై, చంద్రానీ సన్మానించిన అర్చకులు
సోమందేపల్లి మండలం కదిరేపల్లిలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా జ్యోతుల మహోత్సవం ఘనంగా జరిగింది. చల్లాపల్లి, కదిరేపల్లి, ఓబులదేవరపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు, యువతులు పూలతో జ్యోతులు చేసి ఊరేగింపుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్లారు. యువకులు, రైతులు ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్