సోమందేపల్లి: సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

0చూసినవారు
సోమందేపల్లి: సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సోమందేపల్లి సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలస్వామి, ఏఐటీ సి యు జిల్లా సహాయ కార్యదర్శి, రమేష్, సిపిఐ మండల కార్యదర్శి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్