సోమందేపల్లి: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

64చూసినవారు
సోమందేపల్లి: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ
సోమందేపల్లి ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాలలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పుర వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఓంకార్, అయేషా తశ్నీం సిహెచ్ఓ మనోహర్ రెడ్డి, పర్యవేక్షకులు రవీంద్ర, రత్నమ్మ, ప్రభాకర్, రాజు, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్, భూదేవి, రంగమ్మ, ఫరీదా, లక్ష్మీదేవి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్