సోమందేపల్లి: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

85చూసినవారు
సోమందేపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి పై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక తహసిల్దార్ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టిన టూరిస్ట్ ట్రవెల్లెర్ బస్సు. పెను ప్రమాదం తప్పుగా గాయపడ్డ వారిని 108లో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్