సోమందేపల్లి మండలంలోని మాగేచెరువులో శనివారం మంత్రి సవిత మాట్లాడుతూ గాలికి వచ్చిన పార్టీ గాలికే పోయిందన్నారు. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడు అని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు తీసుకెళ్ళిపోతున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఎన్నో పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి అని అన్నారు.