ధర్మవరంలో మహా శివునికి ప్రత్యేక పూజలు

82చూసినవారు
ధర్మవరంలో మహా శివునికి ప్రత్యేక పూజలు
ధర్మవరం పట్టణంలోని కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో శుక్రవారం మహా శివునికి విఘ్నేశ్వరుడినికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి బంగారు తొడుగులను శివలింగానికి అలంకరించి అభిషేకాలు చేపట్టారు. శివలింగం మీద విఘ్నేశ్వరుడి ప్రతిమను ఉంచి పూజలు చేశారు. ఈ ఆలయంలో ఇలా చేయడం విశేషమని అర్చకులు ద్వారకానాథ్ శర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్