పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మంత్రి సవిత

60చూసినవారు
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మంత్రి సవిత
విజయవాడ నగరంలోని 54, 55, 56 డివిజన్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా పంజా సెంటర్ మహబూబ్ సుభానీ స్ట్రీట్, గుల్లాం అబ్బాస్ స్ట్రీట్, వించిపేటలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇస్లాం పేట సెంటర్ లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. అనంతరం వించిపేట ఉర్దూ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్