యోగా ఆసనాలతో ఆకట్టుకున్న విద్యార్థులు

79చూసినవారు
యోగా ఆసనాలతో ఆకట్టుకున్న విద్యార్థులు
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్జేసీ కళాశాలలో, సేవా మందిరం ఏ. ఎం. లింగన్న విద్యా సంస్థలో యోగా దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు వేసిన యోగా ఆసనాలు ఆకట్టుకున్నాయి. శుభాకాంక్షలు అంతర్జాతీయ యోగా దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్