నల్లచెరువు గ్రామంలో స్వర్ణాంధ - స్వచ్చంద్ర కార్యక్రమం

55చూసినవారు
నల్లచెరువు గ్రామంలో స్వర్ణాంధ - స్వచ్చంద్ర కార్యక్రమం
కేపూలకుంట గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వడదెబ్బలకు సంబంధించిన మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా వైద్యాధికారి అలేఖ్య మాట్లాడుతూ.. వీలైనంతవరకు ఎండలో తిరగకూడదని తలపై రుమాలు వేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్