తనకల్లు: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

54చూసినవారు
తనకల్లు: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా తనకల్లు ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాలలో డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పుర వీధులలో ర్యాలీ చేపట్టారు. దోమతెరలు వాడండి దోమకాటు నుండి కాపాడుకోండని, దోమకాటు ఆరోగ్యానికి చేటు, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించండి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు లోకేశ్వరరెడ్డి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్