మంగళగిరికి బయలుదేరిన టీడీపీ నాయకులు

65చూసినవారు
మంగళగిరికి బయలుదేరిన టీడీపీ నాయకులు
సోమందేపల్లి టీడీపీ మండల కన్వీనర్ సిద్దలింగప్ప ఆధ్వర్యంలో స్థానిక మండల నాయకులు కార్యకర్తలతో కలిసి శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం మంగళగిరికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి సోమందేపల్లికి చెందిన టీడీపీ క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ కన్వీనర్లు బయలు దేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్