తిమ్మమ్మ మర్రిమాను: వీర జవాన్ కు ఘన నివాళి

57చూసినవారు
తిమ్మమ్మ మర్రిమాను: వీర జవాన్ కు ఘన నివాళి
నంబుల పూలకుంట మండల పరిధిలోని తిమ్మమ్మ మర్రిమాను గ్రామంలో బీజేపీ సత్య సాయి జిల్లా సమాచార చట్ట హక్కు కన్వీనర్ జయరాములు వీర జవాన్, భరత మాత ముద్దు బిడ్డ మురళి నాయక్ చిత్ర పటానికి శుక్రవారం నివాళులు అర్పించటం జరిగింది. అయన మాట్లాడుతూ ఇండియా - పాకిస్తాన్ యుద్ధంలో మరణించడం విషాదకరమన్నారు. భారతదేశ ప్రజలంతా  వారు చేసినటువంటి త్యాగాలను ఎప్పటికీ మరువరని అన్నారు.

సంబంధిత పోస్ట్