పెనుగొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. వడ్డీ ఓబన్న దేశానికి చేసిన పోరాటాల గురించి ఎన్డీఏ కూటమి నాయకులు వడ్డెర్ల సంఘం నాయకులు కొనియాడారు. వడ్డీ ఓబన్న ఇంగ్లీష్ వారిపై పోరాటం చేసి రైతులకు భూమిశి స్తు రద్దు కోరుతూ పోరాటం చేశారన్నారు.