పెనుగొండలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

57చూసినవారు
పెనుగొండలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
పెనుగొండ పట్టణంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, లడ్డూలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, అశ్వర్థ నారాయణ, పులుగూరు శ్రీనివాసులు, నారాయణ నాయక్, చంద్రకాంతమ్మ, మణికంఠ, చెండ్రాయుడు, కురబ నంజుండ, లక్ష్మి దేవమ్మ, సాయి రమేష్, గోపాల్, పలువురు టిడిపి శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్