పుట్లూరు: చికిత్స పొందుతూ మృతి

82చూసినవారు
పుట్లూరు: చికిత్స పొందుతూ మృతి
పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామం వద్ద నాలుగు రోజుల కిందట జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడిన వెంకటేశ్(41) చికిత్స పొందుతూ మృతి చెందాడు. యల్లనూరు మండలం కూచివారిపల్లికి చెందిన వెంకటేష్ ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్