మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్న జర్నలిస్ట్

67చూసినవారు
మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్న జర్నలిస్ట్
పుట్టపర్తి లోని పోలీస్ పెరేడ్ మైదానంలో గురువారం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, సవితమ్మ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్న వెన్నెల న్యూస్ టీవీ జర్నలిస్ట్ చంద్ర శేఖర్. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, మంత్రి సవితమ్మ చేతులు మీదుగా సర్టిఫికెట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్