నేడు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం

67చూసినవారు
నేడు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం
సత్య సాయి జిల్లా పరిధిలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో (నేడు )గురువారం జరగనున్న సమీక్షపై జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నరు. గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరగనుండగా సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలి అనే అంశాలపై కలెక్టర్ చేతన్ అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్