పుట్టపర్తిలో బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం

7చూసినవారు
పుట్టపర్తిలో బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం
పుట్టపర్తి లో వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే దూద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని  ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరును ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్