పుట్టపర్తిలో బిజెపి విజయోత్సవ సంబరాలు

73చూసినవారు
పుట్టపర్తి నియోజకవర్గంలోని హనుమాన్ సర్కిల్ లో శనివారం ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయవంతంగా గెలిచింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు బాణ సంచాలు పేర్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి, బుగ్గన శ్రీనివాసులు, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్