బుక్కపట్నం: క్షేత్రస్థాయిలో టీడీపీని బలోపేతం చేసుకుందాం

58చూసినవారు
పార్టీకి కష్టపడిన కార్యకర్తలకే భవిష్యత్తులో పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసే గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని మంగళవారం ఎమ్మెల్యే బుక్కపట్నంలో పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు మధ్య ఉన్న గ్రూపులు వదిలేసి మనమంతా టీడీపీ గ్రూప్ గా పనిచేయాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు మెజార్టీ తగ్గిందో పరిశీలన చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్