కొత్త చెరువులో సీఎం పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి

495చూసినవారు
కొత్త చెరువులో సీఎం పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి
ఈ నెల 10న కొత్త చెరువులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయండి అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం పర్యటన సందర్భంగా కొత్తచెరువులో ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్