స్వచ్ఛతహి ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్

80చూసినవారు
స్వచ్ఛతహి ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్
శ్రీసత్యసాయి జిల్లా లో పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని కప్పలబండ హై స్కూల్ ఆవరణం లో బుధవారం స్వచ్చత హి సేవ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్