ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో బాపట్ల జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. శనివారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయి కూల్వంత్ సభ మందిరంలో బాపట్ల జిల్లాకు చెందిన శ్రీ సత్యసాయి భక్తులు పర్తి యాత్రలో భాగంగా సంగీత కచేరి నిర్వహించారు. రెండు రోజులు పాటు జరిగే పర్తి యాత్రలో భాగంగా శనివారం సంగీత కచేరి జరిగింది.