రాష్ట్ర అభివృద్ధి టీడీపీ తోనే సాధ్యం: పల్లె సింధూర రెడ్డి

21638చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి టీడీపీ తోనే సాధ్యం: పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి మున్సిపాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంతంలో శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిందూర రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికి పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లె సింధూర మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగాఉన్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్