పుట్టపర్తిలో జిల్లా స్థాయి యోగా పోటీలు

85చూసినవారు
పుట్టపర్తిలో జిల్లా స్థాయి యోగా పోటీలు
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా సోమవారం పుట్టపర్తిలోని హారతి ఘాటు నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పోటీలలో పది సంవత్సరాల వయసు నుండి 18 సంవత్సరాల వయసు వరకు గల జూనియర్ బాల బాలికలు 79 మంది బాలబాలికలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్