పుట్టపర్తిలో సుపరిపాలన దినోత్సవం

64చూసినవారు
పుట్టపర్తిలో సుపరిపాలన దినోత్సవం
కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక రాష్ట్రంలో పాలన గాడిలో పడింది అన్నారు.

సంబంధిత పోస్ట్