గోరంట్ల మండలలోని రామకృష్ణ థియేటర్ నందు హిందూపురం శాసనసభ్యులు నందమూరి నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు గోరంట్ల అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, మల్లికార్జున గౌడ్, శెట్టి కృష్ణమూర్తి, హరి, సుభహాన్, తిప్పరాజుపల్లి రాజు, ఈశ్వర, మాజీ డీలర్ శ్రీనివాసులు, ఎల్ ఎన్ నారాయణస్వామి, రమేష్, రెడ్డిచెరువు కట్ట రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.