మున్సిపాలిటీ గ్రామమైన ఎనుములపల్లి లో గురువారం ఆటో స్టాండ్ లో శ్రీసత్యసాయి ఆటో యూనియన్ సభ్యులు 78 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎనుములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో సుధాకర్, కిష్టప్ప, ఈశ్వరయ్య, జగ, శివ, లోకేష్, మారెప్ప, హరీష్, రఫీ ,
రాఘవ, శంకర, నాగప్ప, విశ్వనాథ్ పాల్గొన్నారు.