పద్మభూషణ్ బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో కదిరి ఎమ్మెల్యే

80చూసినవారు
కదిరి వసతి గృహము నందు నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మరియు అభిమాన సంఘం అధ్యక్షుడు మధు మరియు నందమూరి వంశం అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్