కోడూరు: మురళి నాయక్ జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్

75చూసినవారు
కోడూరు: మురళి నాయక్ జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్
చిలమత్తూరు మండలంలోని కోడూరు యూత్ ఆధ్వర్యంలో జవాన్ మురళి నాయక్ జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా క్రీడాకారులు మురళి నాయక్ కి నివాళులర్పించారు. అనంతరం రెండో రోజు టోర్నమెంట్లో కోడూరు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ టీమ్లు పాల్గొన్నాయి. కోడూరు టీం గెలుపొందింది. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని భాస్కర్ అందుకున్నాడు. అందుకు భాస్కర్ కి పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్