తెలుగు ప్రజలందరికీ హోళీ పండుగ సందర్భంగా గురువారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి జీవితాల్లో రంగులు ఆనందం నిండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ హోళీ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడపాలని ఆకాంక్షించారు.