హంద్రీనీవా కాలువ లైనింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

57చూసినవారు
హంద్రీనీవా కాలువ లైనింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామ సమీపంలో హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను సోమవారం ప్రారంభించారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురా రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. ఈ కార్యక్రమంలో రైతులు, టీడీపీ నేతలు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్