పుట్టపర్తి మండలం కొట్లపల్లి గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సందర్శించారు. గ్రామంలో త్రాగు నీటి సమస్య ఉందని ప్రజలు చెప్పడంతో ఆమె వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, త్రాగు నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ గ్రామ సచివాలయ కార్యదర్శి గణేష్‌కు సూచనలు ఇచ్చారు.