ఈనెల 17వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు పుట్టపర్తి జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ తిరంగ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్, జనసేన ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ తోపాటు కూటమి పార్టీల నాయకులు హాజరుకానున్నారు. ఈ ర్యాలీకి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు.