గౌనివారి పల్లిలో నూతన బోరు ఏర్పాటు

52చూసినవారు
గోరంట్ల మండలంలోని గౌనీవారి పల్లి గ్రామంలో మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో నూతన బోరు మంజూరు చేయడం జరిగింది. శనివారం బోర్వెల్ నీరు పుష్కలంగా కలగడంతో గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్