సోమందేపల్లిలో గర్భిణీలకు పౌష్టికాహారం

83చూసినవారు
సోమందేపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు గత 6 సంవత్సరాలు 4 నెలలుగా పౌష్టికాహారం, అన్నదానం కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం కూడా గర్భిణీలకు పౌష్టికాహారం అందిచారు. ఈ సేవా కార్యక్రమంలో మంత్రి సవితమ్మ, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డి.వి. ఆంజనేయులు, టీడీపీ నేతలు శ్రీనివాసులు, ముర్తి, మల్లికార్జున, మద్దిలేటి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గర్భిణుల సేవను పవిత్రంగా అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్