సికె పల్లి మండలంలోని ఓబులంపల్లి గ్రామంలోని కిషోర్ వికాసం సమ్మర్ క్యాంప్ సెషన్ - 5 జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శుక్రవారం కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపెయిన్ నిర్వహించారు. గ్రామంలో కిషోర్ బాలికలకు రక్తహీనత గురించి, చైల్డ్ రైట్స్ గురించి పోక్సో యాక్ట్, పిల్లలకు వివరించారు.