ఓడి చెరువు: విభిన్న ప్రతిభవంతులకు ఉపకారణల పంపిణీ

54చూసినవారు
ఓడి చెరువు:  విభిన్న ప్రతిభవంతులకు ఉపకారణల పంపిణీ
ఓబుల దేవర చెరువు మండలంలోని భవిత సెంటర్  ప్రత్యేక విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను శుక్రవారం పంపిణీ చేశారు.ముఖ్యఅతిథిగా ఏంఈవో సురేష్ బాబు పాల్గొన్నారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, వీల్ చైర్లు, రూ లెటర్స్ సీపీ వీల్ చైర్లు అన్ని కలిపి 28 వచ్చాయని ఆయన వివరించారు. తల్లిదండ్రులు వీరి అభివృద్ధిలో భాగం కావాలన్నారు. ఉపాధ్యాయులు నిర్మల, శ్రీనివాస్, భవిత సెంటర్  ఉపాధ్యాయులు నరసింగబాబు, నాగ శేఖర్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్