ఓ డి చెరువుమండలంలోని తంగేడు కుంట గ్రామ సచివాలయంలో ఎంపీడీవో శివరాం ప్రసాద్ రెడ్డి ఆదేశం మేరకు తంగేడుకుంట గ్రామపంచాయతీ సెక్రటరీ రామా0జీనేయులు ఆధ్వర్యంలో యోగేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాసనాలు క్రమ పద్ధతిలో చేస్తూ మన ఆరోగ్యానికి మెరుగుపడుతుందని, ప్రతిరోజు యోగా చేస్తే మానసిక ఒత్తిడి దూరం అవుతుందని తెలిపారు. యోగేంద్రమాసోత్స లలో భాగంగా తంగేడు కుంటగ్రామ సచివాలయంలో శనివారం నిర్వహించారు.