ఓడి చెఱువు మండల కేంద్రంలోని గౌనీ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు పి విజయమ్మా ఆధ్వర్యంలో మన పాఠశాల మన పరిశుభ్రత భాగంగా స్కూల్ పరిసరాల ప్రాంతంలో ట్రాక్టర్ సహాయంతో కలుపు మొక్కలు శుక్రవారం తొలగించారు. పలువురు విద్యార్థులతో తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయురాలును అభినందించారు.