ఓడి చెరువు: ఆర్డీటీ సంస్థ కొనసాగించాలని డిప్యూటీ తాహసిల్దార్ కి వినతి

57చూసినవారు
ఓడి చెరువు: ఆర్డీటీ సంస్థ కొనసాగించాలని డిప్యూటీ తాహసిల్దార్ కి వినతి
ఓడి చెరువు మండల పరిధిలోని మామిల్ల కుంటపల్లి గ్రామంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు గురువారం డిప్యూటీ  తహసీల్దార్ కి  వినతి పత్రం అందించారు. ఆర్డీటీ సంస్థ ద్వారా పేద ప్రజల అభ్యున్నతికి కోసం జరుగుతున్న సేవా కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కారారు. ఆర్డీటీ స్వచ్ఛంద సేవా సంస్థ వల్ల పేద ప్రజలకు జీవితాలు బాగుపడతాయన్నారు.

సంబంధిత పోస్ట్