నిజాయితీ అధికారుల సేవలు ప్రజలకు మరి కొంతకాలం అవసరమని శ్రీ సత్య సాయి జిల్లా డి ఆర్ డి ఎ పి డి నరసయ్య. జిల్లాలో డిపిఎంగా పనిచేస్తున్న రమణప్ప పదవి విరమణ పొందుతున్న సందర్భంగా శనివారం జరిగిన సన్మాన సభలో నరసయ్య మాట్లాడారు. నిజాయితీగా పని చేస్తున్న అధికారుల సేవలు మరింత కాలం ప్రజలకు అవసరమన్నారు.