వ్యక్తిని కాపాడిన యాడికి పోలీసులు

61చూసినవారు
వ్యక్తిని కాపాడిన యాడికి పోలీసులు
యాడికి మండలానికి చెందిన గంజి శేఖర్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.  వీడియో రిలీజ్ చేసి భార్యకు పంపి, సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. భార్య గంజి సౌమ్య పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. సి. ఐ ఈరన్న.. హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ రెడ్డి, కానిస్టేబుళ్లు శివశంకర్, శ్రీనివాసులు, హోంగార్డు నాగరాజులను సి. ఐ   రంగంలోకి దింపి శేఖర్ ను కనిపెట్టి, కాపాడారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్