మాతా -శిశు మరణాలను అరికట్టండి: జిల్లా కలెక్టర్ చేతన్

79చూసినవారు
మాతా -శిశు మరణాలను అరికట్టండి: జిల్లా కలెక్టర్ చేతన్
జిల్లాలో మాతాశిశు మరణాలను కేవలం విశ్లేషణలతో సరిపెట్టకుండా లోతైన విశ్లేషణ చేసి అరికట్టాలని కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లేని మీకోసం సమావేశ మందిరంలో జిల్లాలో జరిగిన మాతా, శిశు మరణాలకు గల కారణాలపై సంబంధిత వైద్యులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ మంజుల వాణి, డీసీహెచ్ఎస్ తిప్పేంద్రనాయక్, ఐసీడీఎస్ పీడీ నాగలక్ష్మితో కలిసి సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్