పుట్టపర్తి: ఘనంగా 195 సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

76చూసినవారు
పుట్టపర్తి: ఘనంగా 195 సావిత్రిబాయి పూలే  జయంతి వేడుకలు
ఓబుళదేవరచెరువు మండలంలోని కొండకమర్ల పాఠశాల యందు జెవివి ఆధ్వర్యంలో శుక్రవారం 195వ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, హెచ్. ఎం నాగరాజు మాట్లాడుతూ భారత దేశ సంఘసంస్కర్తలలో సావిత్రిబాయి పూలే అగ్రగణ్యురాలని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్