పుట్టపర్తి: పల్లె సింధూరతో పోటీపడ్డ 90 ఏళ్ల వృద్ధురాలు

13చూసినవారు
పుట్టపర్తి: పల్లె సింధూరతో పోటీపడ్డ 90 ఏళ్ల వృద్ధురాలు
పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శనివారం పుట్టపర్తి మండలం కోట్లపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటిస్తూ కూటమి ఏడాది పాలన గురించి సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు పల్లె సింధూరతో కలిసి పర్యటనలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సంబంధిత పోస్ట్