పుట్టపర్తి పరిధిలోని బత్తలపల్లి, బుగ్గపల్లి, కొట్లపల్లి లోని ప్రజలకు శనివారం సీజనల్ వ్యాధులు, హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా నిమో వైరస్) బాల్య వివాహాలపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. తుమ్ములు, దగ్గు, వ్యాది నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి త్వరగా వైరస్ సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామజిక ఆరోగ్య అధికారి నగేష్, చంద్రకళ, ఎమ్మెల్ హెచ్ పి లు, పుష్ప, మంజులవాణి, యశోద తదితరులు పాల్గొన్నారు.